Tuesday, December 29, 2009

Bright Skin


మన వంటింట్లొ వుండె కురలు మరియు పళ్లు తొ చలా తకువ
టైము లొ మన ముకసౌందర్యం పెంపొంధిచుకొనవచు.
ముంధుగ పొడి చర్మము వారికి: అవాకాడ(సగముముక్కని స్పూన్ తొ కొరి గుజ్జును తిసిపెటుకొవలి)అవాకడ గుజ్జుకు గుడ్డు లొ పచ సొన,తెనె ఇంక పాలలొని క్రీం(మీగడ) కలుపుకొని.ముకనికి సమాతరంగ మస్క్ ల వెసుకవలి 20 నిమిషములు తరువత చల్లని నిళ్ళు తొ కడుకొవాలి

అయలి చర్మము వున్నవరు ఆవాకాడ,తెనె,గుడ్డు లొ తెలుపు సొన కలిపి మస్క్గా వెసుకొనవచు.20 నిమిషములు తరువత చల్లని నిళ్ళు తొ కడుకొవాలి


పొడిబారి, చిట్లిన జుట్టుకి అవాకాడ మంచి కండిష్నరుగ పనిచెస్ట్తుంది

ఇంకొక మంచి చిట్క కెబెజి.కెబెజి మొహము లొ కంతిని పెపొధెసితుంధి ముందు గ పొడి చెర్మము వారికి చిన్న ముక్క కెబెజిని గ్రెటర్ తొ తురుముకొని బాదం పప్పు
పెస్ట్ తొ కలుపుకొని మొహము కి మస్కు ల వెసుకొవలి.20 నుంచి 25 నిమషములు తరువత మొహము చల్లని నిల్లతొ కడుకొవల్లి

ఆయలి చెర్మము వున్న వారు కెబెజి తురుము తొ ఎగ్గ్ వైట్ కల్పి మస్క్ ల వెసుకొవలి

కెబెజి వంటిలొని వెడిని తగించి మంచికాంతిని ఇస్థుంధి

ఇంక టమెటొ.....మొటెమలికి మంచిగ పని చెస్థుంధి
బనానా.....చెర్మమును మ్రుధువుగ చెస్థుంది
సిట్రెస్ జతికి చెంధిన అన్ని కురలు మరియు పళ్ళు చెర్మము పైన నల్లదనముని తగిస్తుంధి ...
ఎర్రని పెదవలు బీటురూట్ తొ సధ్యం ...

No comments:

Post a Comment